నీ రూపం

అంకెలు మారే తేదీలని చూస్తే..
అదోలాంటి దిగులు...
రోజులు గడుస్తున్నా
నీ రూపం దరిచేరదేంటని..
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా