ఆశలన్నీ గుర్తొస్తున్నాయి..

అడియాసలయ్యాక...

జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి..

బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక..

-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా