You cant scrolling this without like,
1/- for one like..
Type amen to save child...
లాంటి పోస్ట్ ల వెనక క్యు కట్టే వాడు కూడా..
జనగణమన కి నుంచుంటేనే దేశభక్తా అని అడుగుతాడు...
లైకులకి కామెంట్లకి బతికేసే ప్రాణాలున్నపుడు...
నుంచుంటే మురిసిపోయే దేశమాత ఉండదా అని అడగాలనిపిస్తుంది..
_అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా