నీ రూపం Get link Facebook X Pinterest Email Other Apps - July 24, 2017 అంకెలు మారే తేదీలని చూస్తే.. అదోలాంటి దిగులు... రోజులు గడుస్తున్నా నీ రూపం దరిచేరదేంటని.. -అనామిక Read more
చిరునవ్వు Get link Facebook X Pinterest Email Other Apps - July 24, 2017 ఊహలన్ని కట్టకట్టి రూపమల్లె పురుడు పోసి.. ఊసులన్నీ మోసుకొచ్చి పసిపాపలా పంచుకోనా..!! అల్లరంతా పోగుచేసి చిరునవ్వులాగా మార్చివేసి తుంటరైన వయసుతోటి.. కొంటెగా సడిచేయనా నీ జంటలోనా..!! -అనామిక Read more
శ్రద్ధ Get link Facebook X Pinterest Email Other Apps - July 24, 2017 వసంతమొచ్చినా నీ మనసుకున్న కళంకం పోనట్లు ముహూర్తమేదైనా శ్రద్ధ లేని పని సత్ఫలితలనివ్వదు... -అనామిక Read more
ప్రేమ Get link Facebook X Pinterest Email Other Apps - July 18, 2017 కాలం కదిలిపోదు కలకాలం నువు నా జంటైతే... కలం నన్ను వీడిపోదు నీ ఊసులన్నీ నా అక్షరాలవుతుంటే...!! -అనామిక Read more
కలహం Get link Facebook X Pinterest Email Other Apps - July 18, 2017 కలకాలం కలిసుండాలి కలహించుకోనంతగా..!! కలిసైనా కాలరాయాలి.. కలవనివ్వని కలహాలని... -అనామిక Read more
కాలం Get link Facebook X Pinterest Email Other Apps - July 18, 2017 అన్నిటికీ కాలమే సమాధానం... గడిచిపోయిన కాలానికి సమాధానమేదంటే మాత్రం మౌనం..!! -అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - July 18, 2017 అన్నిటికీ కాలమే సమాధానం... గడిచిపోయిన కాలానికి సమాధానమేదంటే మాత్రం మౌనం..!! -అనామిక Read more