Get link Facebook X Pinterest Email Other Apps - January 05, 2018 తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక Read more
మనిషి Get link Facebook X Pinterest Email Other Apps - January 05, 2018 మనిషంటే అంతే... తనదికాని ప్రపంచం లో బతుకుతూ... తన లోపలి ప్రపంచాన్ని బతికించుకుంటూ..!! అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - December 31, 2017 ఆరిపోయిన దీపాన్నే గా అనుకున్నా... కరిగిపోయిన మైనం తిరిగి వెలిగేదాకా.. చెదిరిపోయిన స్వప్నాన్ని చేరేదాకా..!! -అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - December 31, 2017 తనడిగింది.... నిశీధికంత నిశితమేంటని... పగలు నేర్చిన పాఠాలన్నీ.. రాత్రయ్యాక నిద్రపుచ్చని జోలపాటలయ్యాయేంటని... మరిక బదులేంచెప్పాలీ.. తప్పేమో అన్న ప్రశ్న కి అనుభవమే సమాధానమయ్యాక..!! -అనామిక Read more
స్నేహం Get link Facebook X Pinterest Email Other Apps - August 28, 2017 స్నేహం లేని ప్రేమ మొదలవుతుందేమో గానీ.. ప్రేమ లేని స్నేహం మాత్రం ఉండదు.. దేన్నైనా మనసుతో పంచుకునే ఇద్దరు వ్యక్తుల బంధం స్నేహం.. మనసునే పంచుకునే రెండు ఆత్మల అపురూప కావ్యం ప్రేమ..!! -అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - August 28, 2017 ఏదైనా కోరుకో... ఏమైనా శాసించుకో.. ప్రేమని తప్ప.. అది కలగాలే తప్ప.. కలిగించబడకూడదు.! -అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - August 28, 2017 రణం ఎప్పటికైనా శరణం అంటూ ముగుస్తుంది.. అణచివేత ఎప్పటికైన రణాన్నే శరణంటుంది.. -అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - August 28, 2017 ఆశలన్నీ గుర్తొస్తున్నాయి.. అడియాసలయ్యాక... జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి.. బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక.. -అనామిక Read more
Get link Facebook X Pinterest Email Other Apps - July 18, 2017 అన్నిటికీ కాలమే సమాధానం... గడిచిపోయిన కాలానికి సమాధానమేదంటే మాత్రం మౌనం..!! -అనామిక Read more