తనడిగింది....
నిశీధికంత నిశితమేంటని...
పగలు నేర్చిన పాఠాలన్నీ..
రాత్రయ్యాక నిద్రపుచ్చని జోలపాటలయ్యాయేంటని...
మరిక బదులేంచెప్పాలీ..
తప్పేమో అన్న ప్రశ్న కి అనుభవమే సమాధానమయ్యాక..!!
-అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా