స్నేహం

స్నేహం లేని ప్రేమ మొదలవుతుందేమో గానీ..
ప్రేమ లేని స్నేహం మాత్రం ఉండదు..
దేన్నైనా మనసుతో పంచుకునే
ఇద్దరు వ్యక్తుల బంధం స్నేహం..
మనసునే పంచుకునే
రెండు ఆత్మల అపురూప కావ్యం ప్రేమ..!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు