చిరునవ్వు

ఊహలన్ని కట్టకట్టి
రూపమల్లె పురుడు పోసి..
ఊసులన్నీ మోసుకొచ్చి
పసిపాపలా పంచుకోనా..!!
అల్లరంతా పోగుచేసి
చిరునవ్వులాగా మార్చివేసి
తుంటరైన వయసుతోటి..
కొంటెగా సడిచేయనా నీ జంటలోనా..!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు