ఆ కళ్లేదో మాయ చేసాయ్...
కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా...
కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్...
కనుచూపుమేరంతా శూన్యమైనా..!
-అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా