కలహం

కలకాలం కలిసుండాలి
కలహించుకోనంతగా..!!
కలిసైనా కాలరాయాలి..
కలవనివ్వని కలహాలని...
-అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు