ప్రేమ

కాలం కదిలిపోదు
కలకాలం నువు నా జంటైతే...
కలం నన్ను వీడిపోదు
నీ ఊసులన్నీ నా అక్షరాలవుతుంటే...!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు