భారత్

జీన్స్ లో స్టైలు నచ్చలేదు ఇంకోటి కావాలంటుందో పిల్ల...
అసలు బట్టలు దొరికితే చాలంటుంది అదే ఈడు పిల్ల...
పిజ్జా బాలేదని వంక పెడుతుంటె ఓ వైపు...
పచ్చడి మెతుకులైనా దొరకక పోతాయా అని ఎదురుచూపులు ఇంకోవైపు...
విభిన్న మతాల సెక్యులర్ భారతం సంగతి ఏమో గానీ....
ఇన్ని భిన్న వర్గాలు మాత్రం మన భారత్ లోనే ఎక్కువ...
-అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు