మానవత్వం

మడిగుడ్డేసుకుని ..
కృష్ణా రామా అంటే...
దేవుడు పలుకుతాడో లేదో గానీ...
అన్నమో రామచంద్రా అన్నవాడికి పెడితే మాత్రం..
విమానమేసుకుని మరీ ఒచ్చేస్తాడు..!!

మొదలెట్టేయండి మరి..!!

-అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు