సరదాకి

మోడ్రన్ కోడలు అత్తారింటికెళ్తే..
చీకు చింతా లేకుండా గడపండమ్మా అని ఆశీర్వదించిందిట ఆ పెద్దావిడ..
తెలుగే తెలీని మన తెలుగింటి కోడలు
చింత లేకుండా సాంబారే రాదు...
కాపురమెట్లా చేసేదత్తయ్యా అందిట..!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు