కాలం

తనని తాను గొప్పోడ్ననుకునే వీరుడొకడు ...
చిన్న సమస్య రాగానే...
కాలం కాలం సమాధానమేదీ అన్నాడట...
కాలం మాత్రం..
నీ కాళ్లకి నేర్పిన పరుగునడుగు అన్నదట...
- అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు