ప్రేమ

వెనకటికి, ఒకావిడ
ఉట్టికెగరలేకపోయినా ఆకాశానికెగురుతానందిట...!
అట్లానే ఉన్నారు కొందరమ్మాయిలు...
ప్రేమించడం చేత కాదుగానీ...
వాళ్లని సరిగ్గా ప్రేమించడం లేదని
చాడీల నుంచి బ్రేకప్పుల దాకా వెళ్లిపోతున్నారు....!!
-అనామిక

Comments

Ramu said…
Nice

Popular posts from this blog

గోరా