రాజకీయం Get link Facebook X Pinterest Email Other Apps - June 29, 2017 కొన్ని రాజకీయాలింతే..ఉల్లిపొర తీసినట్లే ఉంటాయి...మ్యాటర్ మాత్రం నిల్లు..!!-అనామిక Get link Facebook X Pinterest Email Other Apps Comments
- January 05, 2018 ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక Read more
- January 05, 2018 తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక Read more
మనిషి - January 05, 2018 మనిషంటే అంతే... తనదికాని ప్రపంచం లో బతుకుతూ... తన లోపలి ప్రపంచాన్ని బతికించుకుంటూ..!! అనామిక Read more
Comments