రచన

ఏంటో... 
ఎప్పుడూ పెన్నూ పేపరూ ముందేసుకుని కూర్చుంటున్నా అని విసుక్కుంటున్నారు
మీకేం తెలుసు ఇందులో ఏం ఉందో...!!
కోపాన్ని కక్కేయొచ్చు...
చిరునవ్వులు పరిచేయొచ్చు...
రాని మౌనాన్ని పాటించేయొచ్చు...
పక్కనోళ్ల బుర్రలకి కూడా పదును పెట్టేయొచ్చు....!!

ప్రయత్నించేయ్యండి మరి మీరు కూడా..


-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు