తిండి Get link Facebook X Pinterest Email Other Apps - June 29, 2017 అదేం అలవాటో కొంతమందికి..మామిడికాయని కూడా స్టైలు గా తింటుంటారు...ఎవరేమి అనుకుంటే ఏం లే...చీక్కోడం లోని మజానే వేరు..-అనామిక Get link Facebook X Pinterest Email Other Apps Comments
- January 05, 2018 ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక Read more
- January 05, 2018 తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక Read more
మనిషి - January 05, 2018 మనిషంటే అంతే... తనదికాని ప్రపంచం లో బతుకుతూ... తన లోపలి ప్రపంచాన్ని బతికించుకుంటూ..!! అనామిక Read more
Comments