నాకు నచ్చిన భావాలన్నీ రాసుకున్నా...
మీకూ నచ్చుతాయని ఆశిస్తున్నా....
చిరునవ్వుతో....
ఓ అనామిక
ప్రేమ
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
పట్టుమని పదారేళ్లైనా లేకుండా
ప్రపంచం లోని దిగులంతా ముందేసుకుని కూర్చుందిట ఆ పిల్ల...
ఏంటమ్మా ? అని వాళ్లమ్మ అడిగితే..
ప్రేమ గురించి నీకు తెలీదులేమ్మా అని నిష్ఠూరమాడిందిట...!
ఇదేం విడ్డూరమోనమ్మా మరి...!!
-అనామిక
Comments