నాకు నచ్చిన భావాలన్నీ రాసుకున్నా...
మీకూ నచ్చుతాయని ఆశిస్తున్నా....
చిరునవ్వుతో....
ఓ అనామిక
ఆకాశం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
కొంతమంది కవులుంటారూ....
ఎప్పుడూ చందమామ ని పట్టుకుని వేళ్లాడుతుంటారు...
చుక్కలేం పాపం చేసాయో..
అందాలన్నీ ఆరబోసినా ఆకాశాన్ని కన్నేత్తి అయినా చూడరు...
-అనామిక
Comments