లింగ వివక్ష Get link Facebook X Pinterest Email Other Apps - July 02, 2017 ఏంటేంటో చెప్తున్నారు... ఓ ప్రాణం పోయడానికి ఆడ మగ కలిసే కావాలిగానీ దేశం అభివృద్ధికి మాత్రం ఆడోళ్లు పనికిరారంట..!!! -అనామిక Get link Facebook X Pinterest Email Other Apps Comments Unknown said… inka aa pasi pranam adadi kakudau.. ento samajam
- January 05, 2018 ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక Read more
- January 05, 2018 తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక Read more
మనిషి - January 05, 2018 మనిషంటే అంతే... తనదికాని ప్రపంచం లో బతుకుతూ... తన లోపలి ప్రపంచాన్ని బతికించుకుంటూ..!! అనామిక Read more
Comments