నిజమే గా

ఏం మనుషులో ఏంటో...
పొందిగ్గా ఉండమని
గొంతేసుకుని అరిచేస్తుంటారు..
మాట మెత్తగా లేదని
నోటికొచ్చినంత నిందిచేస్తారు...
అవును లే...
వాళ్లే మాట్లాడాలి మరి...
పొందికత, మెత్తదనం గురించి..!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు