ఈగో

పదిమందొస్తే...
పని పెరుగుతోంది తప్ప..
పంచుకోవాల్సిన ఆనంద క్షణాలు పెరగట్లా..!
తలో చెయ్యి వెయ్యాల్సినోళ్లు..
తలో మాట అనేస్తుంటే..
తలదించేసుకోవాల్సొచ్చేస్తుంటే ఎట్లా..!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు