ఏ నిశిరాతిరి శబ్దానివో..
గుండె లయ కి శృతి కలుపుతుంటావు..
ఏ స్మృతి గీత మౌనానివో..
మదికో కొత్త భాష నేర్పిస్తుంటావు..
ఏ పరుష భావాధిపతివో..
దరి చేరలేక దూరం చేస్తుంటావు..!!
-అనామిక 

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు