Get link Facebook X Pinterest Email Other Apps - August 30, 2017 ఏంటో నువ్వు.. విరిగిపోయిన ఆకాశాన్ని మబ్బులతో కప్పిపుచ్చాలనుకుంటావు.. చెదరిపోయిన మనసుని మాటల దారాలేసి కట్టెయ్యాలనుకుంటావు.. దగ్గరైన భూమ్యాకాశాలంత అద్భుతాలవి.. కాని ఎప్పటికీ దరికి చేరని వాస్తవాలవి.. -అనామిక Get link Facebook X Pinterest Email Other Apps Comments
- January 05, 2018 తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక Read more
- January 05, 2018 ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక Read more
- May 30, 2019 కొన్ని పాత్రలంతే కాలానికి కళ్లాలేసి మనసుల్ని కదిలిస్తాయ్.. గతపు గదిలోకెళ్ళి చూస్తే కాలమాగిపోయిన గుర్తుల్ని చూపించేస్తాయ్.. మది మౌనమైనప్పుడల్లా స్నేహపు చప్పుళ్లను చేస్తుంటాయ్..! మరపంటూ లేని జ్ఞాపకాల్ని.. మరోసారి గుర్తుచేస్తాయ్..!! నీతో గడిపిన కాలం కొంతే ఐనా.. గతపు పేజీలు నీవే కొన్నైనా..!!! -అనామిక Read more
Comments